సిరికొండ మండలంలో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

NZB: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాధవ్ పటేల్ ఆధ్వర్యంలో ఆదివారం సిరికొండ మండలంలోని సోంపల్లి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వర్, జంగుబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు..