పీఎం విశ్వకర్మపై అవగాహన సదస్సు

పీఎం విశ్వకర్మపై అవగాహన సదస్సు

SRPT: చివ్వెంల మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పీఎం విశ్వకర్మ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ర్యాంప్ (RAMP) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్‌డీఎం నాగప్రసాద్, డీపీఎం అరుణ్ కుమార్ లబ్ధిదారులకు పథక ప్రయోజనాలు వివరించారు. శిక్షణ పొందిన వారికి స్టైఫండ్, టూల్ కిట్స్ అందజేతలో తలెత్తిన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు.