మామిడిపల్లిలో మేడే వేడుకలు

SKLM: దక్షిణ భారతదేశపు ప్రముఖ ఉద్యమకారుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జన్మదినోత్సవ వేడుకలు సోంపేట మండలం మామిడిపల్లిలో గురువారం నిర్వహించారు. సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో పుచ్చలపల్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఉద్యమ ప్రస్థానాన్ని వివరిస్తూ మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.