సర్పంచ్‌గా సౌజన్య గెలుపు

సర్పంచ్‌గా సౌజన్య గెలుపు

KNR: తిమ్మాపూర్ మండలం రాంహనుమానగర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పిస్క సౌజన్య విజయం సాధించారు. బీజేపీ మద్దతు గ్రామ సర్పంచిగా పోటీ చేసే విజయం సాధించారు. సౌజన్య విజయం రాంహనుమానగర్ గ్రామంలో బీజేపీకి నూతనోత్సాహాన్ని ఇచ్చింది. పార్టీ శ్రేణులు, మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. సర్పంచిగా గెలిపించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.