'గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు'
PDPL: జిల్లాలో గ్యాస్ సరఫరా పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేస్తూ, ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కమిటీ ఛైర్మన్గా కలెక్టర్, VC గా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) ఉంటారని తెలిపారు. DFO, NHAI ప్రాజెక్టు డైరెక్టర్, పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్లు, IOCL ప్రతినిధి సహా మొత్తం 14 మంది సభ్యులు ఉంటారని పేర్కొన్నారు.