భూ సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్ వెంకట్రావు

భూ సమస్యలపై సత్వరమే స్పందించాలి: కలెక్టర్ వెంకట్రావు

సూర్యాపేట: జిల్లాలో భూ సమస్యలపై సత్వరమే స్పందించాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. భూ సమస్యలపై 92 దరఖాస్తులు అందాయని తెలిపారు.