భగత్ సింగ్‌కు నివాళులర్పించిన భూమన

భగత్ సింగ్‌కు నివాళులర్పించిన భూమన

CTR: భగత్ సింగ్ వర్థంతి సందర్భంగా చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భూమన మాట్లాడుతూ... భారత స్వాతంత్రం కోసం భగత్ సింగ్ నవ్వుతూ ఉరికంభం ఎక్కిన గొప్ప సమరయోధుడని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.