700 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం

700 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం

SKLM: మెళియాపుట్టి మండలం అర్చనాపురంలో గురువారం ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో 700 లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామని టెక్కలి ఎక్సైజ్ సీఐ మీరా సాహెబ్ తెలిపారు. అనంతరం గ్రామంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు A.E.S.T.F పలాస, పొందూరు స్టేషన్ సిబ్బంది ఉన్నారు.