VIDEO: కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా రామ్ చరణ్!

VIDEO: కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా రామ్ చరణ్!

సోషల్ మీడియాలో ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. సెలబ్రిటీల AI వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా కర్ణుడిగా ప్రభాస్.. అర్జునుడిగా రామ్ చరణ్, కృష్ణుడిగా మహేష్ బాబుతో చేసిన AI వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో రాజమౌళి 'మహాభారతం' సినిమాలో ఈ హీరోలు ఆ పాత్రలు చేస్తే అదిరిపోతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.