VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు

VIDEO: ఘనంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు

SRCL: ఎల్లారెడ్డిపేట అయ్యప్ప ఆలయంలో గురువారం ఉత్తరా నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. అర్చకులు మధు గుండయ్య శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు జ్యోతులు వెలిగించి, పడిపూజలో పాల్గొని భక్తిమయ వాతావరణంలో ఉత్సవాలను ఆనందించారు.