విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ

విద్యార్థినులకు దుప్పట్లు పంపిణీ

NZB: అమెరికాకు చెందిన ‘హెల్ప్ టు అదర్స్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిన్న రాత్రి బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డిచ్‌పల్లి గ్రామంలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహంలో విద్యార్థినులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.