IND vs SA: అదరగొడుతున్న భారత బౌలర్లు

IND vs SA: అదరగొడుతున్న భారత బౌలర్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా బౌలర్లు విజృంభిస్తున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా 58 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్, హార్దిక్, దూబే తలో వికెట్ తీశారు. ప్రస్తుతం క్రీజ్‌లో మార్‌క్రమ్ (30), ఫెరీరా (12) పరుగులతో ఉన్నారు.