VIDEO: ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధులు

VIDEO: ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధులు

KNR: ఓటు హక్కు ప్రాధాన్యతను చాటుతూ ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన 80 ఏళ్ల రాం ఎల్లయ్య అందరికీ ఆదర్శంగా నిలిచారు. నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ వీల్ ఛైర్‌పై పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వేయడం మన అందరి బాధ్యత అందుకే ఓటు వేస్తున్నానని అన్నారు.