విద్యార్థులకు రెండు రోజులు సెలవు

విద్యార్థులకు రెండు రోజులు సెలవు

ADB: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, ప్రాథమిక పాఠశాలలకు రెండు రోజులు సెలవులు ప్రకటిస్తూ గురువారం ITDA పీవో ఖుష్బూ గుప్తా ప్రకటన విడుదల చేశారు. పొలాల పండుగ సందర్బంగా ఈ నెల 22, 23 తేదీలు సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. వచ్చే నెల రెండో శనివారాన్ని పనిదినంగా ఉంటుందని దీన్ని గమనించాలని కోరారు.