సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం

సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులదే విజయం

WNP: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి అన్నారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన నూతన సర్పంచులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామ సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలవడం ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం అన్నారు.