శబరిమలలో NDRF సేవలు

శబరిమలలో NDRF సేవలు

శబరిమలలో భక్తుల రద్దీ పెరగుతోన్న నేపథ్యంలో ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు NDRFను విధుల్లోకి దించింది. మెట్ల ప్రాంతం, నడక మార్గాల వద్ద భద్రత కల్పిస్తున్నారు. చెన్నై నుంచి వచ్చిన 38 మంది సభ్యుల మరో బృందం కూడా నిన్న రాత్రి చేరుకుంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించడంతో పాటు, రక్షణ కార్యక్రమాలను సమన్వయం చేసేలా అప్రమత్తంగా ఉన్నారు.