నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

ASR: రంపచోడవరం డివిజన్‌లో కొత్తగా ఏర్పాటు చేసే అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా నియమితులైన 37మంది ఆయా (అంగన్వాడీ వర్కర్ )లకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషదేవి నియామక పత్రాలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ బాధ్యతయుతంగా పని చేసి, పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలని కోరారు.