నష్టపోయిన గ్రామాలకు నిధులు విడుదల

నష్టపోయిన గ్రామాలకు నిధులు విడుదల

TPT: పెద్ద రాయలచెరువు గండిపడి ప్రవాహం కారణంగా నష్టపోయిన గ్రామాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 980 ఇళ్లు నీట మునగగా, భారీగా పశువుల నష్టం వాటిల్లింది. ప్రతి కుటుంబానికి రూ.3వేలు, బియ్యం 25KGలు, కందిపప్పు KG, ఉల్లి, బంగాళాదుంపలు, చక్కెర ఒక్కొ KG, పామాయిల్ లీటర్ అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2.4కోట్ల నిధులు విడుదల చేసింది.