జగన్‌ను కలిసిన ఉషాశ్రీ చరణ్

జగన్‌ను కలిసిన ఉషాశ్రీ చరణ్

SS: జిల్లా YCP అధ్యక్షురాలు ఉషాశ్రీ చరణ్ ఇవాళ బెంగళూరులోని జక్కూరు హెలిపాడ్ వద్ద వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన ఉషాశ్రీ చరణ్‌తో పాటు నియోజకవర్గంలోని పలువురు వైకాపా నాయకులు కూడా జగన్‌ను కలిశారు. ఈ భేటీలో స్థానిక రాజకీయ పరిస్థితులపై చర్చించారు.