వచ్చే వారం నుంచి ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

వచ్చే వారం నుంచి ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

NLG: ఎన్నికల కోడ్ తొలగింపు నేపథ్యంలో వచ్చే సోమవారం నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని యధావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎంపీటీసీ, ZPTC, గ్రామ పంచాయితీ ఎన్నికల కోడ్‌ను నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడంతో, జిల్లా యంత్రాంగం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.