టుడే టాప్ హెడ్‌లైన్స్ @9PM
➢ భద్రాద్రి రాముడి ఆలయంలో ఇతర మత వ్యక్తులు కార్తీక దీపాలు తొలిగించారని భక్తులు ఆగ్రహం
➢ సత్తుపల్లిలో ఆర్టీసీ బస్ ఢీకొని దుప్పికి తీవ్ర గాయాలు
➢ భద్రాచలం YSR నగర్‌లో వైన్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టొద్దంటూ స్థానికులు ఫ్లెక్సీలు ఏర్పాటు
➢ మణుగూరు బీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడిని ఖండించిన ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర