VIDEO: గోవిందపూరంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

VIDEO: గోవిందపూరంలో రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

MHBD: జిల్లా గూడూరు మండలం గోవిందపురం గ్రామ శివారులో శుక్రవారం ఆటో బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారంను అందించగా ఘటనస్థలానికించేరుకున్న వారు ప్రథమచికిత్సను అందించి మెరుగైన వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.