నేడు జాతీయ లోక్ అదాలత్

నేడు జాతీయ లోక్ అదాలత్

W.G: నరసాపురంలో నేడు ఈ ఏడాది తొలి 'జాతీయ లోక్ అదాలత్' నిర్వహించనున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్, 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ.వాసంతి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె స్థానిక కోర్టు భవనంలో విలేకరులతో మాట్లాడారు. కక్షిదారులు పంతాలకు పోకుండా, పరస్పర అవగాహనతో రాజీ పడటం ద్వారా సత్వర న్యాయం పొందవచ్చన్నారు.