పంచాయతీరాజ్ సంఘటన్ జోనల్ కన్వీనర్‌గా చంద్రకాంత్ రెడ్డి

పంచాయతీరాజ్ సంఘటన్ జోనల్ కన్వీనర్‌గా చంద్రకాంత్ రెడ్డి

KMR: బిక్కనూర్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ సంఘటన్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల జోనల్ కన్వీనర్‌గా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డిని నియమించారు. ఈ క్రమంలో ఛైర్మన్ సునీల్ పవర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన CM రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.