'సుహాసిని పాదపూజ విజయవంతం చేయాలి'

'సుహాసిని పాదపూజ విజయవంతం చేయాలి'

SRD: హిందువులంతా ఐక్యంగా ఉండాలనే సదుద్దేశంతో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే సుహాసిని పాదపూజ కార్యక్రమం విజయవంతం చేయాలని VHP సామాజిక సామరస్య అభియాన్ రాష్ట్ర కన్వీనర్ ధనుంజయ్ తెలిపారు. నేడు ఖేడ్‌లో మాట్లాడుతూ.. కంగ్టి మండల కేంద్రంలో సెప్టెంబర్ 25న సుహాసిని పాదపూజ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హిందూ సాధుసంతులు హాజరవుతున్నారన్నారు.