ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్
★ ఖమ్మం జిల్లా మోడల్ స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
★ భువనగిరి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కుతూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
★ మణుగూరులో పండగ పూట విషాదం.. గోదావరిలో ఇద్దరు వ్యక్తులు గల్లంతు