బైపాస్ నిర్మించాలని మంత్రికి వినతిపత్రం అందజేత

బైపాస్ నిర్మించాలని మంత్రికి వినతిపత్రం అందజేత

SRPT: కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం బైపాస్ వద్ద అండర్పాస్ ఏర్పాటు చేయాలని గురువారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కోదాడ మున్సిపల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోటేశ్వరరావు వినతి పత్రం అందచేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.