VIDEO: సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆందోళన

VIDEO: సీపీఐ ఎంఎల్ లిబరేషన్ ఆందోళన

ELR: చాట్రాయి మండలం చిత్తపూరులోని తూర్పు దళితవాడలో ఆడిమిల్లి వెంకయ్య తాటాకు ఇల్లు తుఫాను కారణంగా ధ్వంసం కావడంతో పరిహారం చెల్లించాలని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ మండల పార్టీ కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిత్యవసర సరుకులు, వంట సామాగ్రి, నష్టా పరిహారంగా నగదు అందించాలన్నారు.