నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ ఇందల్వాయిలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య
➢ డొమెస్టిక్ సిలిండర్ల కొరతతో గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు
➢ నర్సింగ్ పల్లిలోని ఇందూరు బ్రహ్మోత్సవాల్లో...అలై ఆడిన సినీ నిర్మాత దిల్ రాజు
➢ కండ్‌గావ్‌లో మంజీరా నదిలో మునిగి యువకుడి మృతి