ప్రయాణికులకు రైల్వేశాఖ ప్రకటన

ప్రయాణికులకు రైల్వేశాఖ  ప్రకటన

శ్రీకాకుళం రైల్వే ప్రయాణికులకు వాల్తేర్ డివిజన్ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా స్టేషన్లలో కొనసాగుతున్న హాల్ట్‌లను మరి కొంతకాలం పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో జిల్లా మీదుగా తిరుపతి-పూరీ-తిరుపతి(17479/80) మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలుకు సెప్టెంబర్ 22వ తేదీ వరకు హాల్ట్‌లు కొనసాగుతాయని పేర్కొంది.