HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు
✦ ఉగ్రవాదాన్ని సహించేదే లేదు: మోదీ
✦ BJP జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్
✦ TG: ముగిసిన రెండో విడత సర్పంచ్ ఎన్నికలు
✦ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని BJP చూస్తోంది: రేవంత్
✦ AP: శాంతి సాధనలో భారత్ పాత్ర కీలకం: గవర్నర్
✦ ఇకపై 5 పేపర్లకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు
✦ U19 ఆసియాకప్: PAKపై IND విజయం