ఉప్పునుంతలలో కాంగ్రెస్ విజయం

ఉప్పునుంతలలో కాంగ్రెస్ విజయం

NGKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. BRS అభ్యర్థి కోళ్ల మల్లయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి చింతగాళ్ళ శ్రీనివాసులు 1,200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే, 12 వార్డ్ నెంబర్లు పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థులు 9 వార్డ్ నెంబర్లు గెలుపొందారు. ఈ విజయం పట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.