పరీక్షలు నేపథ్యంలో బస్సులు పెంచాలని వినతి

BHNG: రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా నల్లొండ వెళ్లే బస్సులను పెంచాలని ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కమిటీ ఆధ్వర్యంలో బస్సు డిపో ఇంఛార్జ్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ మండల కార్యదర్శి తిగుళ్ళ శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు వరుణ్ తేజ్, మండల నాయకులు నందు, అఖిల, గ్రీష్మ తదితరులు పాల్గొన్నారు.