కలను తీర్చిన తనయుడు… సంకల్పంతో విజయుడు

కలను తీర్చిన తనయుడు… సంకల్పంతో విజయుడు

NLG: 95 ఏళ్ల వయస్సులో సర్పంచ్‌గా గెలిచి గుంటకండ్ల రామచంద్రారెడ్డి చరిత్ర సృష్టించారు. తండ్రి ఆశయాన్ని అర్థం చేసుకున్న ఆయన తనయుడు జగదీష్ రెడ్డి అండగా నిలిచి, ఆయన్ను సర్పంచ్ బరిలో నిలపగా విజయం సాధించారు. ఆయన కృషితోనే ఈ విజయం సాధ్యమైందని గ్రామస్థులు అంటున్నారు. తండ్రి కలను నిజం చేసిన కుమారుడి సంకల్పం నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచింది. KCR కూడా రామచంద్రారెడ్డిని అభినందించారు.