ఎస్పీని కలిసిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు

ఎస్పీని కలిసిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు

MBNR: జిల్లా కేంద్రానికి చెందిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు గురువారం జిల్లా ఎస్పీ జానకిని ఎస్పీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మొన్న జరిగిన ప్లస్ క్లబ్ ఎన్నికలలో ఇండిపెండెంట్ కార్యవర్గ సభ్యులు 15 మందిలో 14 మంది ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు ఎస్పీని కలిశారు. ఎస్పీని కలిసిన వారిలో అధ్యక్షులు నరేందర్ చారి తదితరులు ఉన్నారు.