రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
అన్నమయ్య: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈనెల 20న సోమవారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా కేంద్రం మదనపల్లిలో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించబడుతుంది. అర్జీలు వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వివరాల కోసం 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు.