VIDEO: పోలీస్ V/S ప్రెస్
GDWL: జిల్లాలో పోలీస్, ప్రెస్ క్రికెట్ జట్ల మధ్య జరిగిన స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ రసవత్తరమైన పోరు సోమవారం ముగిసింది. ఈ మ్యాచ్‌లో పోలీస్ టీం విజయం సాధించింది. ప్రెస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 63 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోగా, లక్ష్యాన్ని ఛేదించిన పోలీస్ టీం ఉత్సాహంగా 65 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయి గెలుపొందింది.