జిల్లా కలెక్టర్‌కు వేద పండితుల ఆశీర్వచనం
ADB: సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ రాజర్షి షాను శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లాకు జాతీయస్థాయి అవార్డు తీసుకురావడంలో కృషి చేసినందుకు గాను సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.ఈ సందర్భంగా వేద పండితులు కలెక్టర్‌కు ఆశీర్వచనాలు అందించారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు ప్రమోద్ కుమార్ ఖత్రితోపాటు సభ్యులు కందుల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.