విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➦ సాలూరులో రేపు వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ
➦ విజయనగరంలో తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రులకు అప్పగింత
➦ మర్రివలస ఉపాధ్యాయుడు చంద్రరావుకు వరించిన గురుదేవోభవ జాతీయ అవార్డు
➦ కొట్టాంలో నూతన వీరబ్రహ్మేంద్రస్వామికి వెండి నేత్రాలు సమర్పించిన గ్రామ దంపతులు