మాక్ అసెంబ్లీని వీక్షించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

మాక్ అసెంబ్లీని వీక్షించిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

SKLM: రాష్ట్ర రాజధానిలో చిన్నారులతో ఏర్పాటు చేసిన మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నరసన్నపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆయా పాఠశాలల్లో వీక్షించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎన్నడు లేని విధంగా పాఠశాల విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగి చేసిందన్నారు. ఇవాళ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు వీక్షించినట్లు పేర్కొన్నారు.