నరసన్నపేటలో మట్టి విగ్రహాలు పంపిణీ

నరసన్నపేటలో మట్టి విగ్రహాలు పంపిణీ

SKLM: సారవకోట మండలం అవలింగి జేబిటీ పాఠశాల ఆధ్వర్యంలో ఆదివారం నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఉచిత మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. గత 12 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పాఠశాల వ్యవస్థాపకులు జె మోహన్ గాంధీ అన్నారు. ప్రతి గణపతి నవరాత్రులకు 1000 ప్రతిమలు అందజేస్తున్నట్లు తెలిపారు.