షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన అధికారులు

షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన అధికారులు

SRCL: సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ షాపింగ్ మాల్‌ను అధికారులు గురువారం సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో షాపింగ్ మాల్‌ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. అందరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఎస్పీ నాగేంద్ర చారి, మున్సిపల్ కమిషనర్ ఖాదిర్ పాషా పాల్గొన్నారు.