డాక్టరేట్ అందుకున్న జిల్లా వాసి

BHPL: జిల్లాలోని రామన్నగూడెం తండా నుండి తన కృషితో గిరిజన జాతి కోసం ఎన్నో పాట్లు పడుతూ.. పట్టుదలతో కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ శాఖ నుండి Ph.D పూర్తి చేశారు. ఈ రోజు కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతులమీదుగా డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. గతంలో నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు.