'బీబీనగర్ ఎయిమ్స్ పనులు 84 శాతం పూర్తి'

'బీబీనగర్ ఎయిమ్స్ పనులు 84 శాతం పూర్తి'

BHNG: బీబీనగర్ ఎయిమ్స్ పనులు దాదాపు 84 శాతం పూర్తయినట్లు మంగళవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మొత్తం 33 విభాగాలకు సంబంధించి కార్యకలాపాలు ప్రారంభమైనట్లు వివరించారు. ఇప్పటికే ఆయుష్ ఆసుపత్రి నిర్మాణం, కమ్యూనిటీ బిల్డింగ్, ఆసుపత్రి నిర్మాణం వంటివి కీలకమైనవి పూర్తయినట్లు తెలిపారు. కాగా ఇందులో ఇప్పటికే కొన్ని విభాగాల్లో చికిత్సలు కూడా ప్రారంభమయ్యన్నారు.