VIDEO: విశాఖ చేరుకున్న నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు

VSP: నేపాల్ అల్లర్లలో చిక్కున్న ఏపీ వాసులను మంత్రి నారా లోకేష్ చొరవతో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది తెలుగువారు గురువారం నేపాల్‌లోని ఖాట్మాండూ నుంచి విశాఖ చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయాల్లో వారికి కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కూటమి ప్రభుత్వానికి వారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.