VIDEO: పోలీసుల సంస్మరణ సైకిల్ ర్యాలీ

VIDEO: పోలీసుల సంస్మరణ సైకిల్ ర్యాలీ

ADB: నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్బంగా సోమవారం పోలీసులు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి విజయనగర్ కాలనీ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 'పోలీస్ అమరవీరులకు.. జోహార్ జోహార్' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అఖిల్, పుండలీక, పురుషోత్తం, తదితరులున్నారు.