'విడిగా క్యానులు, బాటిళ్లలో పెట్రోల్ అమ్మకూడదు'

ప్రకాశం: జూన్ 4న ఎన్నికల ఫలితాల సందర్భంగా శాంతిభద్రతల దృశ్యా అన్ని పెట్రోల్ బంకుల యజమానులు పెట్రోల్, డీజిల్ విడిగా క్యానులలో, బాటిల్లలో విక్రయించకూడదని అనుమతి లేదని కనిగిరి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. బాణసంచా షాపుల యజమానులు అధిక మొత్తంలో ఎవరికైనా అమ్మితే సదురు సమాచారాన్ని పోలీసు వారికి అందజేయాలని సూచించారు.