VIRAL: కుమార్తె పెళ్లిలో తండ్రి ఏం చేశాడంటే?

VIRAL: కుమార్తె పెళ్లిలో తండ్రి ఏం చేశాడంటే?

కేరళలో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువు తండ్రి తెల్లటి షర్ట్ జేబుపై Paytm QR కోడ్‌ను అతికించుకుని అతిథుల మధ్య తిరిగాడు. బంధువులు, స్నేహితులు కూడా ఇదేదో కొత్త ఎక్స్‌పీరియన్స్ అని తమ ఫోన్లతో QR కోడ్‌ని స్కాన్ చేసి డిజిటల్ చదివింపులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు.