VIDEO: సమావేశానికి విలేకరులకు అనుమతి నిరాకరణ

VIDEO: సమావేశానికి విలేకరులకు అనుమతి నిరాకరణ

NRPT: మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో విలేకరుల పట్ల అధికారులు, పాలకుల తీరు వివాదాస్పదమైంది. తొలుత ఆహ్వానించి, తీరా సమావేశం హాలులోకి అనుమతించకపోవడాన్ని జర్నలిస్టులు తీవ్రంగా తప్పుబట్టారు. జీవో ప్రకారం అనుమతి లేదని అధికారులు చెబుతుంటే.. అలాంటప్పుడు ఆహ్వానం ఎందుకు పంపారని విలేకరులు ప్రశ్నిస్తున్నారు.