ఎన్నికల కోడ్‌లో ప్రజా పాలన విజయోత్సవాలు

ఎన్నికల కోడ్‌లో ప్రజా పాలన విజయోత్సవాలు

KNR: కరీంనగర్‌లో పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో అర్బన్ ఏరియాలో సభ నిర్వహించారని మాజీ MLA సుంకే రవిశంకర్ అన్నారు. ఇది డైరెక్టుగా ఎన్నికల ప్రచారాన్ని తలపించిందని, ప్రభుత్వ నిధులతో అధికార యంత్రాంగాన్ని వాడుకొని ఫ్రీగా ప్రచారం చేసుకున్నారన్నారు.